TS News : అయ్యో వైశాలి.. మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత పని చేశావమ్మా!
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో విషాదం నెలకొంది. రెజొనెన్స్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న వైశాలి రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాయని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. వైశాలి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
By srinivas 24 Apr 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి