ప్రేమించలేదని నోట్లో పురుగు మందు పోసి
ఇంటర్ ఫలితాల తర్వాత విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. 2024 తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తర్వాత 24 గంటల్లోనే ఏడుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అసలు దీనికి పూర్తి బాద్యులు ఎవరు? తల్లిదండ్రులు చేయాల్సిందేంటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.