Money Tips : ఈ స్కీంలో నెలకు రూ. 32 చెల్లిస్తే.. రూ.2 లక్షల బెనిఫిట్!
18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్న ఎవరైనా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో చేరవచ్చు. నెలకు కేవలం రూ. 32 కడితే రూ. 2లక్షల వరకు బీమా రక్షణను పొందవచ్చు. ఈ పథకాన్ని కేంద్రం 2015లో లాంచ్ చేసింది. అంగవైకల్యం ఏర్పడితే రూ. 1లక్ష క్లెయిమ్ చేసుకోవచ్చు.