ap adulterated milk: ప్రకాశం జిల్లాలో కల్తీ పాల కలకలం..నూనె, ఉప్పుతో పాల తయారీ
ప్రకాశం జిల్లా దర్శిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ పాల తయారీ యూనిట్‌పై దాడి చేసి భారీగా కల్తీ పాలను పట్టుకున్నారు. దర్శిలోని గాంధీనగర్‌లో పుల్లారెడ్డి మిల్క్ సెంటర్లో కల్తీ పాలు తయారు చేస్తుండగా విజిలెన్స్ ఏఎస్పీ హర్షవర్ధన్ పట్టుకున్నారు.