AP News: మురుగు నీటితో పంటల సాగు.. ఎన్టీఆర్ జిల్లాలో సరికొత్త విధానం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జిల్లాలో ఘన, ద్రవ వ్యర్థాల ప్రాజెక్టు అమలుకు చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జేసీ సంపత్ కుమార్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో ప్రాజెక్టును రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పరిశీలించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-36-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/State-Panchayat-Raj-Special-Chief-Secretary-Rajasekhar-inspected-the-project-at-Jupudi-Ibrahimpatnam-mandal-jpg.webp)