Health Tips: నిద్రలేమితో బాధపడుతున్నారా ?.. ఈ టిప్స్ పాటిస్తే చాలు
చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు సప్లిమెంట్స్ జోలికి వెళ్లకుండా మెలటోనిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎగ్స్, పాలు, నట్స్, చేపలు, చెర్రీస్ తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.