రోహిత్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ నుంచి హార్దిక్ పాండ్యా జౌట్?
ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. హార్డిక్ పాండ్యా ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కాబోతున్నట్లు నెట్టింట చర్చ నడుస్తోంది. గాయం తీవ్రత పెరగడంతో అప్ఘాన్ సీరిస్ తో పాటు ఐపీఎల్ ఆడకపోవచ్చని బోర్డ్ సభ్యులు తెలిపినట్లు వార్తలొస్తున్నాయి.