Infosys Lays Off : ఇన్ఫోసిస్లో లేఆఫ్‌లు.. 40 మందిని పంపించేసింది!
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్- లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ఆఫీసులో 40 మంది ట్రైనీల తొలగించింది. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించింది.