Life Style : వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడతారు..!
వర్షాకాలంలో వ్యాధుల సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా మలేరియా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు. వర్షాకాలంలో పిల్లలు వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండడానికి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. బయట ఫాస్ట్ ఫుడ్, చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-26-at-10.22.41-AM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-01T080428.185.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/milk.jpg)