ఒకే స్టేజ్ మీదకు ఇంద్రజ, కుష్బూ.. బుల్లితెర ఆడియన్స్ కు పండగే
సీనియర్ హీరోయిన్స్ అయిన ఇంద్రజ, కుష్బూ కలిసి ఒకే స్టేజ్ మీదకు రాబోతోన్నారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో 'జై జై గణేశా' అనే ప్రోగ్రాం రాబోతుంది. ఇటీవల ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇందులో కుష్బూ, ఇంద్రజ వేసిన డ్యాన్స్ లు, టాస్కులతో ఆకట్టుకున్నారు.