తెలంగాణIndiramma Scheme: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం! TG: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సొంత జాగాతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. By V.J Reddy 31 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn