Telangana : ఇందిరమ్మ ఇళ్లు గైడ్‌లైన్స్ ఇవే..
నిన్న ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముణుగూరులో ప్రారంభించారు. దాని తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ గైడ్ లైన్స్‌ను రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు. మహిళల పేరు మీదనే ఇళ్ళు ఇస్తామని తెలిపారు.