ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో భారీగా పట్టుబడిన స్మగ్లింగ్ గోల్డ్
ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్ట్లో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మిలాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి 10 కేజీల గోల్ట్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
/rtv/media/media_files/2025/02/27/jtUO1q6jbPFMLuqCuERh.jpg)
/rtv/media/media_files/2025/02/06/6mW0uov9dWfVRmookHko.jpg)