Bangladesh: బంగ్లాదేశ్లో చిక్కుకున్న 17 మంది కార్మికులు.. చివరికి
బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ రహదారి పనులు చేస్తున్న 17 మంది భారత కార్మికులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వాళ్లని స్వదేశానికి తీసుకొచ్చేందుకు బీఎస్ఎఫ్ రంగంలోకి దిగింది. త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా వాళ్లని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చింది.