భారత్ మహిళా జట్టు పైనే పాక్ ఆశలంతా..
మహిళా ఆసియా కప్ లో భారత్ తో ఓటమి తర్వాత పాక్ వరుసగా రెండు విజయాలు సాధించింది. దీంతో సెమీ ఫైనల్ ఆశలు సజీవం చేసుకుంది. కానీ పాక్ సెమీ ఫైనల్ లో నిలవాలంటే..భారత్,నేపాల్ మధ్య మ్యాచ్ కీలకంగా మారింది. దీనికి కారణం భారత్,పాక్ తర్వాతి స్థానాల్లో నేపాల్ ఉండటమే.
/rtv/media/media_files/2025/12/22/fotojet-2025-12-22-18-23-46.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-23T175842.460.jpg)