వాడిన నూనెను మళ్లీ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వస్తుందా? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరిక!
సాధారణంగా మధ్య తరగతి కుటుంబాలలో వాడిన వంట నూనెను తిరిగి ఉపయోగించడం సర్వసాధారణం. కానీ అలా వాడిన నూనెను పదే పదే ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హెచ్చరించింది.