India-China: భారత మీడియాపై చైనా ఆగ్రహం.. కారణం ఏంటంటే
ఇటీవల తైవాన్ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్ వూ ఇంటర్వ్యూను భారత మీడియా ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన చైనా భారత మీడియా ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తోందని.. తైవాన్ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ తమలో అంతర్భాగమేనని తెలిపింది.