Tamilanadu : తమిళనాడు నుంచి శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత!
తమిళనాడు తీరం నుంచి మాదకద్రవ్యాలతో ఉన్న పడవ శ్రీలంక కు వెళ్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో పడవను వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓ ప్రధాన నిందితుడుతో పాటు మరో నలుగురిని డీఆర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు.