USAలో 8300 కోట్ల మోసం.. భారతీయ వ్యాపారవేత్తకు జైలు శిక్ష!
అమెరికాలో నకిలీ పత్రాలు అందించి ఇన్వెస్టర్లను మోసం చేసిన భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త రిషి షా కు అమెరికన్ కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.అదేవిధంగా సహ వ్యవస్థాపకులైన బ్రాడ్ పర్డీకి రెండేళ్ల మూడు నెలల జైలు శిక్ష, శ్రద్ధా అగర్వాల్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది.
/rtv/media/media_files/2025/10/29/indian-origin-businessman-murdered-in-canada-2025-10-29-09-45-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-03T182936.103.jpg)