India Pakistan War Latest Updates | 2 రోజుల్లో లేపేస్తాం | Indian Army Warning | Pahalgam | RTV
భారత ఆర్మీకి చెందిన 'డేర్‌డెవిల్స్' అనే మోటర్ రైడర్ డిస్ప్లే టీమ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. జనవరి 20న న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో కదిలే మోటర్‌బైక్‌లపై అత్యంత ఎత్తైన హ్యూమన్ పిరమిడ్ ఫీట్ చేసి అరదైన ఘనతను సాధించింది.
ప్రపంచంలోని అనేక దేశాల సైన్యంలో ట్రాన్స్జెండర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. లింగమార్పిడిదారులు చాలా కాలంగా భారత సైన్యంలో తమ నియామకం గురించి పోరాడుతున్నారు.