Indian 2 Movie: 'ఇండియన్ 2' నిర్మాతలకు లీగల్ నోటీసులు.. ఓటీటీ నిబంధనల ఉల్లంఘన
కమల్ హాసన్ 'ఇండియన్ 2' మేకర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓటీటీ స్ట్రీమింగ్ టైమ్‌లైన్ నిబంధలను ఉల్లంఘించిన కారణంగా చిత్ర బృందానికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీసులు ఇచ్చింది. 8 వారాల నిబంధనలకు విరుద్దంగా 6వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.