Asia Cup 2023: భారత్ గ్రాండ్ విక్టరీ
ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్‌కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది.
ఆసియా కప్ 2023 టోర్నీలో భారత్ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్‌కు ముందు జరిగిన ఈ మినీ టోర్నీలోని ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తోడాతో ఘన విజయం సాధించింది.
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో సొంత గడ్డపై జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది.
ఆసియా కప్ 2023 టైటిల్ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. టైటిల్ కోసం భారత్-శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్ దశలో శ్రీలంక పై గెలిచిన ఉత్సాహంతో టీమిండియా ఉండగా.. సొంత గడ్డపై ఫైనల్ ఫైట్ జరుగుతుండటం లంక జట్టుకు కలిసి వచ్చే అంశం. కాగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసియా కప్ టైటిల్‌ను గెలుపొందిన ఉత్సాహంతో వరల్డ్ కప్ టోర్నీలో ఆడుగుపెట్టాలని ఇరుజట్లు చూస్తున్నాయి.
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌పై ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సరిహద్దుల్లో భారత ఆర్మీ బలగాలపై పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో ముగ్గురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారన్నారు. సరిహద్దుల్లో భారత్‌పై పాక్ టెర్రరిస్ట్‌లు కాల్పులకు దిగుతుంటే.. భారత ప్రభుత్వం మాత్రం పాక్-భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లను కొనసాగించాలని చూస్తోందని ఆరోపించారు.
కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. దీంతో పాటూ వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. పసిడి 10 గ్రాముల మీద దాదాపు 220 రూ. ధర పెరిగింది.
మమ్మల్ని ఎవడూ కొట్టేవాడు లేడు అనుకున్నారు. ఫైనల్ కు వెళ్ళిపోయాము మాదే పై చేయి అని సంబరిపడిపోయారు. కానీ అంతలా మురిసిపోవద్దు అంటూ చెయ్యి పట్టుకుని కిందకు లాక్కొచ్చింది బంగ్లాదేశ్. సూపర్ -4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఇండియాను బంగ్లా ఓడించింది.
భారత్ లో అల్లర్లు చేయడానికి పక్క దేశం పాకిస్తాన్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటుంది. ఉగ్రవాదులను తయారు చేసి,వాళ్ళను ఇండియాలోకి పంపించి...విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మరోసారి పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడడానికి చూస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఐఎస్ఐ పాక్ ఉగ్రవాదులకు అత్యాధునిక చైనా ఆయుధాలను అందిస్తోందని హెచ్చరిస్తున్నారు.
ఏం చేసినా దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. పిల్లలు, వృద్ధులు తేడా లేకుండా ఆడ అయితే చాలు అన్నట్టు ఉంటున్నారు. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో నాలుగేళ్ళ పాపను అత్యాచారం చేసారు దుండగులు. ఆ సంఘటనలో పాప చనిపోగా మృతదేహాన్ని కుక్కలు కొరుక్కుని తినేసాయి.
ఆసియా కప్ టోర్నీలో భారత్ అద్భుతంగా ఆడి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసేసుకుంది. ఇప్పుడు సూపర్-4 లో పాక్, శ్రీలంక లతో ఆడిన ఇండియా బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ అవుతోంది. అయితే ఈమ్యాచ్‌లో రోహిత్, కోహ్లీతో పాటూ మరో ఆటగాడికి రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.