India VS Pakistan : అహ్మదాబాద్ లో జరిగే భారత్- పాక్ మ్యాచ్ కోసం.. వందే భారత్ రైళ్లు..!
అహ్మదాబాద్ లో వన్డే ప్రపంచకప్(World Cup) లో భాగంగా, జరగబోతున్న ఇండియా VS పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు వెళ్లే వారి కోసం భారతీయ రైల్వే శాఖ(Indian Railway) మ్యాచ్ జరిగే రోజున వివిధ ప్రాంతాల నుంచి వందే భారత్ (Vande Bharat Trains) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.