IND vs PAK: ఈ టీమిండియా తురుపు ముక్క ఆడడం ఫిక్స్ తమ్ముడు..! పాకిస్థాన్‌కు ఇక దబిడి దిబిడే..!
టీమిండియా ఫ్యాన్స్‌కు శుభవార్త ఇది. వరల్డ్‌కప్‌లో భాగంగా రేపు(అక్టోబర్ 14) పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. 99శాతం గిల్ పాక్‌పై పోరులో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. గత శుక్రవారం శుభమన్‌గిల్‌కి డెంగీ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.