ట్రంప్ వెన్నుపోటు.. రంగంలోకి పుతిన్.. | America Backstab To India| India Pak Ceasefire | Putin | RTV
భారత్లో పాక్ వినియోగించిన పీఎల్ 15 దీర్ఘశ్రేణి క్షిపణి చెక్కుచెదరకుండా దొరికింది. ఇప్పుడు ఆ క్షిపణిని విడిగొట్టి.. అందులో వాడిన సాంకేతిక గుట్టును భారత్ తెలుసుకోనుంది. దీనివల్ల మరింత మెరుగైన క్షిపణులు తయారుచేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని పేర్కొన్నారు. బ్రహ్మోస్ క్షిపణితో శత్రువుకు మన శక్తి ఏంటో తెలియజేశామన్నారు.