యుద్ధం ఆగడానికి 5 కారణాలు..! | PM Modi Stop Operation Sindoor | India Pakistan War | Shehbaz | RTV
పెళ్ళైన మూడు రోజులకే భార్యను వదిలి బార్డర్ కి బయలు దేరారు ఓ జవాన్. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో భార్య, తల్లిదండ్రులు కన్నీటితో అతడిని సాగనంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్‌తో పాక్ కాళ్ల భేరానికి వస్తోంది. భారత సైన్యం దాడులను ఆపివేస్తే, తాము కూడా ఆగిపోతామని పాకిస్తాన్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. పాక్ ఎప్పడూ శాంతిని కోరుకుంటుందని, ఇక ప్రతీకారం తీర్చుకోమని అన్నారు.
భారత్-పాక్ యుద్ధ సమయంలో చైనా మన దేశంపై విషం కక్కుతోంది. S-400 డిఫెన్స్ సిస్టమ్‌ను పాక్ జేఎఫ్-17 ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. S-400ను ధ్వంసం చేయలేదని, ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని భారత సైన్యం తెలిపింది.