UPI Payment: భారతదేశంలోనే కాదు, ఇప్పుడు ఈ దేశంలో కూడా UPI చెల్లింపులు చేయొచ్చు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవులలో UPI సేవలను ప్రారంభించారు. ఈ సేవలను ప్రవేశపెట్టేందుకు భారత్, మాల్దీవులు ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆయన తెలిపారు, ఇది మాల్దీవుల పర్యాటక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన వెల్లడించారు.