Pak Terror attack: సింధూ బంద్‌తో పాక్ పతనం.. ఇకపై వస్తే వరదలు లేదంటే కరువులు
సింధూ నదీ జలాల ఒప్పందం రద్దులో పాకిస్తాన్‌కు భారీ నష్టం జరగనుంది. పంటల దిగుబడి తగ్గుతుంది. జల విద్యుత్ తగ్గి.. థర్మల్ విద్యుత్ తయారీపై ఖర్చు పెరుగుతుంది. పాకిస్తాన్ GDPలో 60 శాతానికి పైగా అప్పుల్లో కూరుకుపోయింది.