GDP: గుడ్‌న్యూస్.. అంచనాకు మించి జీడీపీ వృద్ధి రేటు సాధించిన భారత్
భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) అంచనాలు మించి మెరుగైన ఫలితాలు సాధించింది. (జనవరి - మార్చి) నాలుగవ త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. దీంతో 2023-24 ఏడాది మొత్తం జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతానికి పెరిగింది.
/rtv/media/media_files/2025/02/28/52JRIYcNjG5zkTG2PKHU.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T191154.172.jpg)