జామర్లు రెడీ.. | GPS Jammer Action On Border | India Vs Pak War | PM Modi | Indian Army | RTV
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని సుఖ్‌దేవ్‌పూర్ గ్రామం సమీపంలో బంగ్లాదేశ్ బంకర్‌ను నిర్మిస్తోందని దేశ రైతులు ఆరోపిస్తున్నారు. ఆ బంకర్లో ఆయుధాలు ఉన్నాయని, అటుగా వెళ్లిన రైతులను కొన్ని రోజులు బంకర్లో బంధించారని వారు అంటున్నారు.
ఇండియా సరిహద్దుల్లో భద్రత పటిష్ఠం చేయడానికి యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటిచారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 60వ ఫౌండేషన్ పరేడ్‌లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు.