Asian Games 2023: పతకాలు కొల్లగొడుతున్న షూటర్లు, తెలుగు వాళ్ళకు రెండు పతకాలు
ఆసియా క్రీడల ఆరోరోజు భారత్కు పతకాలు వెల్లువెత్తాయి. మొత్తం ఎనిమిది పతకాలు మనకు లభించాయి. ఇందులో రెండు స్వర్ణాలు, ఆరు రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి. ఆరు పతకాల్లో రెండు మన తెలుగు వాళ్ళకు రావడం విశేషం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/team-india-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/asian-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ఇండియా-jpg.webp)