Nitish Kumar Reddy: అయ్యో.. నితీష్‌కు నిరాశ, సెంచరీ చేసినా దక్కని ఫలితం!
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ వృథా అయింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో (బాక్సింగ్ డే) టెస్టులో భారత్ ఓటమి పాలైంది. దీంతో 2-1 తేడాతో రోహిత్ సేన వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్ ఓటమితో భారత్ దాదాపుగా టెస్ట్ ఛాంపియన్ షిప్ బెర్త్‌ను కోల్పోయింది.
/rtv/media/media_files/2024/12/30/UvfST8PYfVx3oTrMWsBm.jpg)
/rtv/media/media_files/2024/12/28/dXH89fbSzKw7WS5jxJIK.jpg)
/rtv/media/media_files/2024/12/28/4joNMRosC64Nyt93WnmI.jpg)