IND-PAK War: మరో 36 గంటల్లో యుద్ధం.. పాకిస్తాన్ పని ఖతం.. సంచలన విషయాలు చెప్పిన జ్యోతిష్యులు!
మరో 36 గంటల్లో భారత్, పాక్ మధ్య యుద్ధం జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. యుద్ధం జరిగితే పాక్‌లోని ముఖ్యమైన ప్రాంతాలు భారత్ భూభాగంలోకి వస్తాయని అంటున్నారు. శని గ్రహంలో మార్పుల వల్ల భారత్‌కు యుద్ధంలో అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
/rtv/media/media_files/2025/04/29/fK54xnJ0P3vZZM6eLKwS.jpg)