ఆన్లైన్లో ఆదాయపు పన్ను ఫైల్ చేయడం ఎలా..?
ఆదాయపు పన్ను పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఆదాయపు పన్ను (ఐటీఆర్) సులభంగా ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు. అయితే ఆన్లైన్లో ఆదాయపు పన్ను దాఖలు ప్రక్రియను ప్రారంభించే ముందు కొన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం అవసరం.అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.