IN-SPAC: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్ కంపెనీ..
స్పేస్ రెగ్యులేటర్, ప్రమోటర్ అయిన 'ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్' (IN-SPACe) కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్‌కు చెందిన అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ATL) దేశంలోనే మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా నిలవనుందని పేర్కొంది.