ఇమ్రాన్ ఖాన్కు మరో షాక్.. ఎన్నికల్లో పాల్గొనకుండా ఐదేళ్ల అనర్హత వేటు..!!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాధారణ ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల్లో ఐదేళ్ల పాటు పోటీ చేయకుండా అనర్హత వేటు చేసింది.