Immunity Booster: కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది..ఈ మూలికలు, మసాల దినుసులతో మీ ఇమ్యూనిటీని పెంచుకోండి...!!
దేశంలో మళ్లీ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ మొదటి కేసు కేరళలో నమోదు అయ్యింది. పెరుగుతున్న కరోనా కేసుల మధ్య మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో మూలికలు, మసాలా దినుసులను చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.