విరాట్ ను ఇమిటేట్ చేసిన ఇషాన్ కిషన్...ఆసియా కప్ ఫన్నీ మూమెంట్స్
ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను చిత్తు చేసిన టీమ్‌ఇండియా సంబరాలు చేసుకుంది. లంకపై 10 వికెట్ల తేడాతో విజయం అందుకున్న భారత్, 8వ సారి ఆసియా కప్ టైటిల్ గెలిచింది. ఈ మూమెంట్ లో భారత ఆటగాళ్ళు సరదాగా గడిపారు. ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఎంజాయ్ చేశారు.
/rtv/media/media_library/vi/1hZwM1GnUNY/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ishan-jpg.webp)