cough little tips: ఎంత మొండి దగ్గు అయినా ఈ చిన్న చిట్కాతో పరార్..తక్షణమే ఉపశమనం
చాలా సందర్భాల్లో చలిగాలులు, కాలుష్యంతో జలుబు, జ్వరం తగ్గినా.. దగ్గు మనల్ని ఎంతగానో ఇబ్బదికి గురిచేస్తుంది. పొడిదగ్గుతో బాధపడుతూ దగ్గు మందులు వాడుతున్నా పొడి దగ్గు నుంచి ఉపశమనం ఉండదు. మీరు దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు మనకు సహాయపడతాయి.