Telangana : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త... మూడురోజులు వానలే.. వానలు!
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలుపడుతాయని ఐఎండీ వివరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/rain-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-7.jpg)