BREAKING: బీఆర్ఎస్ ఆఫీసులో కూల్చివేతలు!
వరంగల్ నాయుడు పంపు చౌరస్తాలోని బీఆర్‌ఎస్ పార్టీకి కేటాయించిన భూమిలోని కమర్షియల్ షట్టర్లను కూల్చివేసే పనిలోGWMC పడింది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్స్ తో పాటు అక్రమ నిర్మాణాలను జీడబ్ల్యూఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చి వేశారు.
/rtv/media/media_files/2025/05/04/PnjYyJRfn1425sgaJ9A8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/brs-jpg.webp)