Uttar Pradesh : యోగి సంచలన నిర్ణయం... అక్రమ మసీదులు కూల్చివేత!
సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ మదర్సాలు , మసీదులు ఇతర మతపరమైన నిర్మాణాలను కూల్చివేస్తుంది. శ్రావస్తి జిల్లాలోనే గురువారం ఐదు అక్రమ మదర్సాలను సీజ్ చేశారు
/rtv/media/media_files/2025/10/25/up-crime-2025-10-25-08-22-21.jpg)
/rtv/media/media_files/2025/05/02/riRNDP6Mp5ivAaboAd87.jpg)