Life Style: అక్రమ సంబంధాలపై ప్రత్యేక సర్వే.. వందలో 50 శాతం కారణాలివే!
తాజా సర్వేల్లో ఈ వివాహేతర సంబంధాల గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అసలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణమేంటి? ఎంత శాతం మంది తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు? వంటి అంశాలు ఈ సర్వేలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చదవండి