Koram Kanakaiah : ఇల్లందులో గెలిచి చూపిస్తా.. కోరం కనకయ్య స్పెషల్ ఇంటర్వ్యూ..!!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య గడపగడప కాంగ్రెస్ పేరుతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కోరం కనకయ్య తన నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పారు. తెలంగాణ బిడ్డలను తెలంగాణ ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో బీఆర్ఎస్ మోసం చేస్తుందన్నారు. ప్రజలకు ఎన్నో హామీలను ఇచ్చిన సీఎం కేసీఆర్...ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గల్లిల్లో రోడ్లు వేయడం తప్పా..చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న అసమ్మతి నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని...ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడటం ఖాయమంటున్నారు కోరం కనకయ్య.
/rtv/media/media_files/2025/06/28/psycho-nri-husband-in-bhadradri-kothagudem-2025-06-28-08-45-00.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/koram-jpg.webp)