పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరు భలే గమ్మత్తుగా ఉందిగా..!!
ప్రముఖ నటి ఇలియానా ఆగస్టు 1న పండిండి కొడుకుకు జన్మనిచ్చింది. శనివారం సాయంత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది ఇలియానా. తన కొడుకు ఫోటోనూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ ఎమోషనల్ నోట్ కూడా పెట్టింది.