TG Education: తెలంగాణలో మరో రెండు IIITలు.. ఎక్కడో తెలుసా?
తెలంగాణలో కొత్తగా రెండు IIITలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బాసర రాజీవ్‌గాంధీ సైన్స్& టెక్నాలజీ యూనివర్సిటీకి అనుబంధంగా వీటిని ప్రారంభించనున్నారు. ఒకటి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్మించనుండగా 60 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించారు.