Health: ఇడ్లీ తినండి ఆరోగ్యంగా ఉండండి!
చాలామందికి ఉదయం టిఫిన్ లో ఇడ్లీ తినటం అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ ఇడ్లీ తినటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండోచ్చని మీకు తెలుసా! తెలియక పోతే ఇది చదవండి.
చాలామందికి ఉదయం టిఫిన్ లో ఇడ్లీ తినటం అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ ఇడ్లీ తినటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండోచ్చని మీకు తెలుసా! తెలియక పోతే ఇది చదవండి.
ఇడ్లీ ప్రియులందరికీ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది శాస్త్రవేత్తల బృందం. అది ఏంటి అంటే జీవ వైవిధ్యానికి అత్యంత హాని కలిగించే 25 వంటకాల్లో ఇడ్లీ, చనా మసాలా, రాజ్మా, చికెన్ వంటివి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.