ఇడ్లీలో కనిపించిన జెర్రీ.. దారమని నోట్లో వేసుకున్న ఓనర్.. చివరికీ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్ అనే హోటల్లో ఇడ్లిలోకి జెర్రీ వచ్చింది. దీంతో కస్టమర్ హోటల్ ఓనర్‌తో వాగ్వాదానికి దిగాడు.అది దారమేనని నోట్లో వేసుకున్న ఓనర్.. జెర్రీ అని తేలడంతో ఉమ్మేశాడు.దీంతో హోటల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు.
/rtv/media/media_files/2024/12/22/vjCxsxZNxQsGGpBxfkM4.jpg)
/rtv/media/media_files/7raQfVEODKlTffYDgfV9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/idly-jpg.webp)