IDBI :2100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఐడీబీఐ బ్యాంక్
బ్యాంక్ జాబ్స్ మీ కలా..అయితే ఈ న్యూస్ మీకోసమే. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 2100 పోస్టులను భర్తీ చేయనున్నారు.
బ్యాంక్ జాబ్స్ మీ కలా..అయితే ఈ న్యూస్ మీకోసమే. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 2100 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన శాఖల్లోని ఖాళీలను పూరించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 2100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా..చివరి తేదీ డిసెంబర్ 6.