దేశంలో ఎక్కువ మంది ఆహారం వల్లే అనారోగ్యానికి గురవుతున్నారు.. ఐసీఎంఆర్
మనదేశంలో వస్తున్న వ్యాధుల్లో 56 శాతం కేవలం అనారోగ్యకర ఆహారం తీసుకోవడం వల్లనే వస్తున్నాయి. అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) చెప్తోంది. ఈ సందర్భంగా హెల్దీగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా సూచించింది.అవేంటంటే..